పదవ తరగతితో ఎలాంటి పరీక్ష లేకుండా రైల్వేలో 4103 ఉద్యోగాలు

సికింద్రాబాద్‌ ప్రధాన కేంద్రంగా ఉన్న దక్షిణ మధ్య రైల్వే (SCR)… వివిధ ట్రేడుల్లో 4103 అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి దరఖాస్తులు ఆహ్వనిస్తుంది. ఏలాంటి రాత పరీక్ష, ఇంటర్వ్యూ లేకుండానే పదవ తరగతి, ఐటీఐ మార్కుల ఆధారంగా ఎంపిక ప్రక్రియ జరగనుంది.

● మొత్తం అప్రెంటిస్‌ ఖాళీలుమ సంఖ్య :: 4103

● అప్రెంటిస్‌ వివరాలు :: ఫిట్టర్‌–1460, ఎలక్ట్రీషియన్‌–1019, వెల్డర్‌–553, డీజిల్‌ మెకానిక్‌–531, ఏసీ మెకానిక్‌– 250, కార్పెంటర్‌–18, ఎలక్ట్రానిక్‌ మెకానిక్‌–92, మెషినిస్ట్‌–71, ఎంఎంటీఎం–5, ఎంఎండబ్ల్యూ–24, పెయింటర్‌–80.

● అర్హతలు :: కనీసం 50 శాతం మార్కులతో పదోతరగతి ఉత్తీర్ణతతోపాటు… సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ సర్టిఫికెట్‌ ఉండాలి.
 
● వయోపరిమితి :: అక్టోబర్ – 04 – 2021 నాటికి 15–24ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ/ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు గరిష్ట వయోపరిమితిలో సడలింపు ఉంది. 

● ఎంపిక పద్దతి :: పదో తరగతి, ఐటీఐలో సాధించిన మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు. రాత పరీక్ష, ఇంటర్వ్యూ లేవు.

● దరఖాస్తు విధానం :: ఆన్లైన్‌ విధానంలో

● చివరి తేది :: నవంబర్ – 03 – 2021

● వెబ్సైట్ :: http://20.198.104.232/instructions.php

● పూర్తి నోటిఫికేషన్ :: DOWNLOAD