ఐసీసీ టీట్వంటీ కప్ : వరుస బంతుల్లో నాలుగు వికెట్లతో రికార్డ్ – వీడియో

video courtesy – star sports

అబుదాబిలో జరుగుతున్న ఐసీసీ టీట్వంటీ ప్రపంచ కప్ క్వాలిఫయింగ్ మ్యాచ్ లలో భాగంగా ఈ రోజు ఐర్లాండ్ నెదర్లాండ్స్ మద్య మ్యాచ్ లో ఐర్లాండ్ బౌలర్ కర్టిస్ కాంఫర్ వరుస బంతుల్లో 4 వికెట్లు పడగొట్టి రికార్డు సృష్టించాడు.

ఇంతకు ముందు ఈ రికార్డ్ రషీద్ ఖాన్ (అఫ్ఘనిస్తాన్) లసిత్ మలింగా (శ్రీలంక) పేరు మీద ఉంది.