363 ప్రిన్సిపాల్ పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేసిన UPSC

యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(UPSC) ఢిల్లీ ఎన్‌సీటీకి చెందిన డైరెక్టరేట్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ విభాగంలో 363 ప్రిన్సిపాల్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

● అర్హతలు :: బ్యాచిలర్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్, మాస్టర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి.

● వయోపరిమితి :: అభ్యర్థులు 50ఏళ్లు మించకుండా ఉండాలి. OBCఅభ్యర్థులకు 3ఏళ్లు,
ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్లు సడలింపు ఉంది.

● అనుభవం :: కనీసం 10ఏళ్లు టీచింగ్‌లో అనుభవం ఉండాలి.

● వేతనం :: 7వ పే కమిషన్‌ ప్రకారం

● ఎంపిక పద్ధతి :: వ్రాత పరీక్ష/ఇంటర్వూ ఆధారంగా ఎంపిక. ఇంటర్వూ 100 మార్కులకు నిర్వహిస్తారు.

● దరఖాస్తు పద్ధతి :: ఆన్లైన్‌

● చివరి తేది :: జూలై – 29 – 2021

● వెబ్సైట్‌ :: www.upsconline.nic.in