35 వేల కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్దీకరణకు గ్రీన్ సిగ్నల్

పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. తాజాగా గ్రూప్ సీ, డీ కేటగిరీలో తాత్కాలికంగా పనిచేస్తున్న 35వేల మంది ఉద్యోగులను క్రమబద్ధీకరణ చేస్తున్నట్లు ప్రకటించారు.

ఈ మేరకు ఆ రాష్ట్ర చీఫ్ సెక్రటరీకీ ఆదేశాలు జారీ చేశారు. గ్రూప్ సీ, డీ కేటగిరీల్లో ఇకపై కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ పద్దతిలో ఉద్యోగాలు భర్తీ చేయవద్దని సీఎం మాన్ ఉత్తర్వులు జారీ చేశారు.

Follow Us @