AP JOBS : 3,295 టీచింగ్ పోస్టుల భర్తీకి అమోదం

విజయవాడ (ఆగస్టు – 03) : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని యూనివర్సిటీలు, ట్రిపుల్ ఐటీలలో లలో ఖాళీగా ఉన్న 3,295 అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ వంటి పోస్టులను భర్తీ (3295 assistant professor and associate professor jobs recruitment in andhra pradesh) చేయడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. AP JOBS

ఈ పోస్టులను APPSC ద్వారా భర్తీ చేయనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని యూనివర్సిటీల్లో రెగ్యులర్ సిబ్బంది నియమానికి సీఎం ఆమోదం తెలిపారు. నవంబర్ 15నాటికి నియామక ప్రక్రియ పూర్తి కానుంది.

2635 అసిస్టెంట్ ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, ట్రిపుల్ ఐటీల్లో 660 పోస్టులను APPSC NOTIFICATION ద్వారా భర్తీ చేయనుంది.