సమగ్ర శిక్షా మరియు కేజీబీవి కాంట్రాక్టు ఉద్యోగులకు పీఆర్సీ వర్తింపు

తెలంగాణ సమగ్ర శిక్ష అభియాన్ మరియు కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాల్లో వివిధ కేటగిరీలలో పని చేస్తున్న కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల వేతనాలను నూతన పిఆర్సి ప్రకారం 30 శాతం పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది.

ఈ పెరిగిన వేతనాలు 2021 జూన్ మాసం నుండి అమలు చేయాలని ఉత్తర్వుల్లో స్పష్టంగా పేర్కొన్నారు. సమగ్ర శిక్ష అభియాన్ కింద వివిధ కేటగిరీలలో పాఠశాల, క్లష్టర్, మండల, జిల్లా మరియు రాష్ట్ర స్థాయిలలో పనిచేస్తున్న అందరి కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు వర్తింపజేయాలని పేర్కొన్నారు.

ఉత్తర్వుల కాపీ

Follow Us @