విజయవాడ (అక్టోబర్ – 20) : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు డిఏ మంజూరు చేయాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. 3.64% DA FOR AP GOVT EMPLOYEES
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉద్యోగులకు దసరా కానుకగా 3.64% డిఏ మంజూరు చేయాలని ఆదేశించారు. రేపు ఈ మేరకు ఉత్తర్వులు వెలువడనున్నాయి.
రేపు జూలై – 01 – 2022 కు సంబంధించిన డీఏ విడుదల చేయనున్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి.