మోడల్ స్కూల్స్ లో 282 కాంట్రాక్టు టీచర్స్ ఉద్యోగాలు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన ఏపీ మోడల్ స్కూల్
సొసైటీ (APMS) రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మోడల్ స్కూల్ లలో ఒప్పంద ప్రాతిపదికన 282 టీచర్ల పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

వివరాలు ::

1) ట్రెయిన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్లు (టీజీటీ) :: 71

● అర్హతలు :: సంబంధిత సబ్జెక్టుల్లో బ్యాచిలర్స్ డిగ్రీతో పాటు బీఈడీ ఉత్తీర్ణత.

● వయోపరిమితి :: 18 నుంచి 44 ఏళ్ల మధ్య ఉండాలి.

● వేతనం :: నెలకి రూ.28,940 చెల్లిస్తారు .

2) పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్లు (పీజీటీ): 211

● అర్హతలు :: సంబంధిత సబ్జెక్టుల్లో ఎమ్మెస్సీతో పాటు బీఈడీ ఉత్తీర్ణత.

● వయోపరిమితి :: 18 నుంచి 44 ఏళ్ల మధ్య ఉండాలి .

● వేతనం :: నెలకి రూ.31,460 చెల్లిస్తారు.

● ఎంపిక విధానం :: బ్యాచిలర్స్ డిగ్రీ, పీజీ డిగ్రీలో సాధించిన మెరిట్ మార్కులు, బీఈడీ మెథడాలజీలో సాధించిన మెరిట్ మార్కులు, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు. ( గెస్ట్ టీచర్లకు ప్రాధాన్యత)

● దరఖాస్తు విధానం :: ఆన్లైన్ ద్వారా

● దరఖాస్తు తేదీలు :: జనవరి – 03 నుండి 07 – 2022 వరకు

● మెరిట్ లిస్ట్ ప్రదర్శన :: జనవరి – 18 & 19 – 2022

● పైనల్ సెలక్షన్ లిస్ట్ :: జనవరి – 24

● వెబ్ ఆప్షన్లు :: జనవరి – 25 & 26

● నియామక పత్రాలు అందజేత :: జనవరి – 28 – 2022

● వెబ్సైట్ :: http://cse.ap.gov.in

● పూర్తి నోటిఫికేషన్ :: Download