నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (NTPC) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 280 ఇంజినీరింగ్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ఈనెల 21న ప్రారంభమై జూన్ 10న ముగుస్తుంది. గేట్ స్కోర్ మరియు ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపికచేస్తుంది.
● మొత్తం పోస్టులు :: 280
● అర్హత :: బీటెక్ లేదా బీఈ
● వయోపరిమితి :: 27 ఏండ్ల లోపు వారై ఉండాలి.
● ఎంపిక విధానం :: గేట్ 2021 స్కోర్, ఇంటర్వ్యూ, గ్రూప్ డిస్కషన్ ఆధారంగా
● దరఖాస్తు విధానం :: ఆన్లైన్లో
● దరఖాస్తులు ప్రారంభం :: మే 21
● చివరి తేదీ :: జూన్ 10
● వెబ్సైట్ :: www.ntpccareer.net
Follow Us@