Home > JOBS > SSC : పదో తరగతితో 26,146 కానిస్టేబుల్ జాబ్స్ నోటిఫికేషన్

SSC : పదో తరగతితో 26,146 కానిస్టేబుల్ జాబ్స్ నోటిఫికేషన్

న్యూడిల్లీ (నవంబర్ – 24) : STAFF SELECTION COMMISSION G.D. CONSTABLE JOB NOTIFICATION 2023 – స్టాఫ్ సెలక్షన్ కమీషన్ పదో తరగతి అర్హతతో 26,146 పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలను భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల (26146 gd constable Jobs ) చేసింది. పరీక్షను తెలుగుతో సహా 13 బాషలలో నిర్వహించనున్నారు.

ఖాళీల వివరాలు :

SSC GD Constable Notification 2023 నందు మొత్తం 26,146 జీడీ కానిస్టేబుల్ ఉద్యోగాలు కలవు.

BSF – 6,174
CRPF- 3,335
SSF- 296
CISF- 11,025
SSB- 635
ITBP-3,189
అసోం రైఫిల్స్- 1,490

మొత్తం : 26,146

వయోపరిమితి : 01-01-2024 నాటికి 18 – 23 సంవత్సరాల మద్య ఉండాలి. (రిజర్వేషన్లు ఆధారంగా సడలింపు కలదు)

విద్యార్హత : 10వ తరగతి ఉత్తీర్ణత

దరఖాస్తు ఫీజు : జనరల్, బీసీ అభ్యర్థులు – రూ 100/- (మహిళలు మిగతా అభ్యర్ధులకు ఫీజు లేదు)

దరఖాస్తులు ప్రారంభ తేదీ : నవంబర్ 24, 2023

దరఖాస్తు గడువు తేదీ : డిసెంబర్ – 31 – 2023

వేతనం : 21,700 నుంచి 69,100

ఎంపిక విధానం : రాతపరీక్ష, ఫిజికల్ టెస్టులు, మెడికల్ టెస్ట్

పరీక్ష తేదీ : ఫిబ్రవరి, మార్చి – 2024

నోటిఫికేషన్ : Pdf download

దరఖాస్తు లింక్ : APPLY HERE

వెబ్సైట్ : https://ssc.nic.in/