పదవ తరగతి అర్హతతో 25,271 కానిస్టేబుల్ ఉద్యోగాలు

స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌(SSC)… వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 25,271 కానిస్టేబుల్‌ (G.D.) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

● పోస్టుల వివరాలు ::

 • సెంట్రల్‌ ఆర్మ్‌డ్‌ పోలీస్‌ ఫోర్సెస్(CRPF), NIA, SSF
  లలో కానిస్టేబుల్‌ పోస్టులు,
 • అస్సాం రైఫిల్స్‌లో రైఫిల్‌మెన్‌.

● విభాగాల వారీగా ఖాళీలు ::

 • BSF–7545
 • CISF–8464
 • SSB–3806
 • ITBP–1431
 • AR–3785
 • SSF–240

● వేతన స్కేలు :: పేస్కేల్‌–3 ప్రకారం–రూ.21700–రూ.69100

● అర్హతలు :: ఆగస్టు -01 – 2021 నాటికి పదవ తరగతి పాసై ఉండాలి.

● వయోపరిమితి :: ఆగస్టు – 01 – 2021 నాటికి 18–23 ఏళ్ల మధ్య ఉండాలి. SC,STలకు ఐదేళ్లు, OBCలకు మూడేళ్ల వయస్సు సడలింపు కలదు.

● ఎంపిక పద్దతి :: కంప్యూటర్‌ బేస్డ్‌ పరీక్ష(CBE), ఫిజికల్‌ ఎఫిషియన్సీ టెస్ట్‌(PET), ఫిజికల్‌ సాండర్ట్‌ టెస్ట్‌(0ST), మెడికల్‌ ఎగ్జామినేషన్, డాక్యుమెంట్‌ వెరిఫికేషన్‌ ఆధారంగా ఎంపిక జరుగుతుంది.

● పరీక్ష విధానం :: పరీక్ష మొత్తం 100 ప్రశ్నలు–100 మార్కులకు ఆబ్జెక్టివ్‌ విధానంలో జరుగుతుంది.

 • జనరల్‌ ఇంటెలిజెన్స్‌ అండ్‌ రీజనింగ్‌ 25 ప్రశ్నలు–25 మార్కులకు,
 • జనరల్‌ నాలెడ్జ్‌ అండ్‌ జనరల్‌ అవేర్‌నెస్‌ 25 ప్రశ్నలు–25 మార్కులకు,
 • ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్‌ 25 ప్రశ్నలు–25 మార్కులకు,
 • ఇంగ్లిష్‌/హిందీ 25ప్రశ్నలు–25 మార్కులకు ఉంటాయి.
 • పరీక్ష సమయం 90 నిమిషాలు. నెగిటివ్‌ మార్కుల విధానం అమల్లో ఉంది.
 • ప్రతి తప్పు సమాధానానికి 1/4 మార్కు తగ్గిస్తారు.

● దరఖాస్తు విధానం :: ఆన్లైన్‌లో

● దరఖాస్తు ప్రారంభ తేదీ :: జూలై – 17 – 2021

● చివరి తేది :: 31.08.2021

● వెబ్సైట్ :: https://ssc.nic.in