POWER GRID : 211 డిప్లోమా ట్రైనీ ఉద్యోగాలు

న్యూడిల్లీ (డిసెంబర్ – 11) : పవర్ గ్రిడ్ కార్ఫోరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (PGCIL) వివిధ ప్రాంతీయ శాఖలలో ఖాళీగా ఉన్న 211 డిప్లోమా ట్రైనీ ఉద్యోగాలు భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేసింది.

విభాగాలు : ఎలక్ట్రానిక్స్, ఎలిక్ట్రికల్స్, సివిల్

అర్హతలు : డిప్లోమా ఇన్ ఎలక్ట్రానిక్స్ & టెలికాం కమ్యూనికేషన్, సివిల్ ఇంజనీరింగ్, పవర్ సిస్టం

వయోపరిమితి : 27 సం. లలోపు ఉండాలి.

GOOGLE NEWSJOB NOTIFICATIONS
CURRENT AFFAIRSGENERAL KNOWLEDGE
EDUCATION NEWSHOME PAGE

◆ ఎంపిక విధానం : రాత పరీక్ష ద్వారా.

◆ దరఖాస్తు ఫీజు : 300/- (రిజర్వేషన్ మినహాయింపు కలదు)

◆ దరఖాస్తు విధానం : ఆన్లైన్

◆ చివరి తేదీ : డిసెంబర్ – 31- 2022

రాత పరీక్ష తేదీ : ఫిబ్రవరి – 2023

◆ వెబ్సైట్ : https://www.powergrid.in/careers

Follow Us @