ఇండియన్ నేవీలో పర్మనెంట్ కమిషన్ (PC), షార్ట్ సర్వీస్ కమిషన్ (SSC) ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ అయింది.
● పోస్టుల సంఖ్య :: 210
● విభాగాలు :: పైలట్, అబ్జర్వర్, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్, నేవల్ ఆర్మమెంట్ ఇన్స్పెక్టరేట్ కేడర్, లాజిస్టిక్స్, ఎడ్యుకేషన్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, టెక్నికల్ (ఇంజినీరింగ్ అండ్ ఎలక్ట్రికల్).
● కోర్సు ప్రారంభం :: జూన్ 2020
● శిక్షణ కేంద్రం :: ఇండియన్ నేవల్ అకాడమీ (INA), ఎజిమళ, కేరళ.
● అర్హతలు: సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/ బీటెక్, బీఎస్సీ, బీకాం బీఎస్సీ (ఐటీ), ఎంఎస్సీ, పీజీ, డిప్లొమా/ ఎంబీఏ, ఎంసీఏ, ఎంఎస్సీ (ఐటీ), డీజీసీఏ జారీ చేసిన కమర్షియల్ పైలట్ లైసెన్స్. నిర్దేశించిన శారీరక ప్రమాణాలు.
● ఎంపిక పద్దతి :: కరోనా నేపథ్యంలో ఇండియన్ నేవీ ఎంట్రన్స్ టెస్ట్ నిర్వహించకుండా అకడమిక్ మెరిట్ ద్వారా షార్ట్‌లిస్ట్ చేసి అభ్యర్థులకు SSB ఇంటర్వ్యూ, మెడికల్ టెస్ట్ నిర్వహిస్తారు.
● ఇంటర్వ్యూ షెడ్యూల్ :: ఫిబ్రవరి 21, 2021 నుంచి.
● దరఖాస్తు పద్దతి :: ఆన్లైన్
● దరఖాస్తు ప్రారంభం :: 18.12.2020
● చివరితేది :: 31.12.2020
వెబ్సైట్ :: https://www.joinindiannavy.gov.in/
Follow Us@