జూన్ 13 చరిత్రలో ఈరోజు

★ సంఘటనలు ::

1974: ప్రపంచ కప్ ఫుట్‌బాల్ పోటీలు పశ్చిమ జర్మనీలో ప్రారంభమయ్యాయి.
1982: ప్రపంచ కప్ ఫుట్‌బాల్ పోటీలు స్పెయిన్ లో ప్రారంభమయ్యాయి.

★ జననాలు ::

1896: కిరికెర రెడ్డి భీమరావు, తెలుగు, కన్నడ భాషలలో కవిత్వమల్లినవాడు. (మ.1964)
1909: ఇ.ఎం.ఎస్.నంబూద్రిపాద్ జననం (మ.1998).
1930: మార్పు బాలకృష్ణమ్మ, ఉపాధ్యాయ ఉద్యమ నాయకుడు, ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సభ్యులుగా పనిచేశారు. (మ.2013)
1937: డా.రాజ్ రెడ్డి, ఒక కంప్యూటర్ శాస్త్రవేత్త, టూరింగ్ అవార్డు గ్రహీత, కంప్యూటర్ సైన్సు, కృత్రిమ మేధస్సు పై ఖ్యాతి గడించాడు.
1965: మణీందర్ సింగ్, భారత క్రికెట్ జట్టు మాజీ క్రీడాకారుడు.

★ మరణాలు ::

1719: రఫీయుల్ దర్జత్, భారతదేశపు 10వ మొఘల్ చక్రవర్తి. (జ.1699)
1962: కప్పగల్లు సంజీవమూర్తి, ఉపాధ్యాయుడు, రచయిత. (జ.1894)
2013: తరిట్ల ధర్మారావు, మధ్యప్రదేశ్ ఇండస్ట్రియల్ బోర్డు కమీషనర్ గా పనిచేసారు.