AWARDS – 2022 : పూర్తి అవార్డుల విజేతలు వివరణ

BIKKI NEWS : అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్రీయ స్థాయిలలో వివిధ విభాగాలలో, రంగాలలో విశిష్ట సేవలు అందించిన వ్యక్తులకు, సంస్థలకు 2022 సంవత్సరంలో అందిఔచిన అవార్డుల పూర్తి జాబితాలను, విశేషాలను (all awards 2022 winners list ) పోటీ పరీక్షలు అనే పద్యంలో నేర్చుకుందాం..

ప్రతి అవార్డు పేరు మీద క్లిక్ చేయడం ద్వారా ఆ అవార్డుల విజేతల పూర్తి విశేషాలను తెలుసుకోవచ్చు.

GOLDEN GLOBE 2022

OSCAR AWARDS 2021

కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డులు – 2022

FIFA వరల్డ్ కప్ అవార్డులు – 2022

నేషనల్ ఫిల్మ్ అవార్డులు – 2022

రామన్ మెగసెసే అవార్డులు – 2022

అస్కార్ అవార్డులు – 2022

సంసద్ రత్న అవార్డులు – 2022

దాదాసాహెబ్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డులు 2022

ఆశోక చక్ర అవార్డు

ICC 2021 అవార్డులు

పద్మ అవార్డులు 2022

కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డులు.- 2021

జాతీయ క్రీడా పురష్కారాలు – 2022

పద్మ అవార్డులు 2021

బుకర్ ప్రైజ్ 2022

టైమ్స్ పర్సన్ ఆఫ్ ద ఇయర్ 2022

దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు 2022

కాళోజీ అవార్డు – 2022

నైట్ హుడ్ హోదా 2022

అస్సాం బైభవ్ పురష్కారం – 2022

1) 52వ దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు :- ఆశా పరీక్

2) 31వ సరస్వతి సమ్మాన్ :- రామదారష్ మిశ్రా

3) బుకర్ అవార్డు 2022 :- షెహన్ కరుణ తిలక

4) ఇంటర్నేషనల్ బుకర్ అవార్డ్ 2022:- గీతాంజల్లె షరీ

5) 57వ జ్ఞాన్ పీఠ్ అవార్డు :- దామోదర్ మోజా

6) అబెల్ 2022 :- డానిస్ సుల్లెవిన్ ది డాగ్

7) 75వ బాఫ్తా అవార్డు 2022:- ది పవర్ ఆఫ్

8) 94వ ఆస్కార్డ్ అవార్డ్ 2022:- CODA (సినిమా)

9) సింగపోస్ ద్వారా మెరిటోరియస్ సర్వీస్ మెడల్ :- అడ్మిరల్ సునీల్ లాంబా

10) రామ్‌నాథ్ గోయెంకా అవార్డు 2019 :- జిషాన్ – ఇ-లతీఫ్

11) సితార్-ఇ- పాకిస్తాన్ :- డారెన్ సామీ

12) మిస్ ఇండియా వరల్డ్ వైడ్ 2022 :- ఖుషీ పటేల్

13) టెంపెల్టన్ ప్రైజ్ – ఫ్రాంక్ విల్జాక్

14) IIFA 2022 ఉత్తమ నటుడు విక్కీ కౌశల్

15) నైట్ ఆఫ్ ది లెజియన్ :- స్వాతి పిరమల్ మరియు శశి థరూర్

17) యునెస్కో శాంతి బహుమతి 2022: ఏంజెలా మార్కెల్

16) రామన్ మెగసే అవార్డు – సోతేరా చిమ్, మాడ్రిడ్, హట్టోరి & గ్యారీ

18) 67వ ఫిల్మ్ ఫేర్ అవార్డు → ఉత్తమ నటుడు -> రణవీర్ సింగ్

19) 31వ GD బిర్లా అవార్డు – నారాయణ్ ప్రధాన్