నేటి ఇంటర్ పరీక్షల పేపర్ సెట్

తెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు మే 2022 లో భాగంగా ఈరోజు అనగా 14/05/2022న గణితం – 2B, జువాలజీ – 2, హిస్టరీ – 2 పరీక్షలు జరగనున్నాయి.

ఈ పరీక్షలకు సంబంధించి పరీక్ష పేపర్ సెట్ ” A” ను ఇంటర్మీడియట్ బోర్డు ఎంపిక చేసింది.