నేటి ఇంటర్ పరీక్ష పేపర్ సెట్ విడుదల

తెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు మే 2022 లో భాగం ఈరోజు అనగా 12/ 5 /2002 న ద్వితీయ సంవత్సరం మ్యాథమెటిక్స్ – 2A, వృక్షశాస్త్రము – 2, పొలిటికల్ సైన్స్ – 2 పరీక్షలు జరగనున్నాయి.

ఈ పరీక్షలను సెట్ ” C” ద్వారా నిర్వహించాలని ఇంటర్మీడియట్ బోర్డు నిర్ణయించింది.