నేటి ఇంటర్ పరీక్షల పేపర్ సెట్ విడుదల

తెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు మే 2022 లో భాగంగా ఈరోజు అనగా 11/05/2022న ప్రథమ సంవత్సరం మ్యాథమేటిక్స్ – 1A, బోటనీ – 1, పొలిటికల్ సైన్స్ – 1 పరీక్షలు జరగనున్నాయి.

ఈ పరీక్షలను సెట్ “C” తో నిర్వహించడానికి ఇంటర్మీడియట్ బోర్డు నిర్ణయం తీసుకుంది.