నేటి ఇంటర్ పరీక్ష పేపర్ సెట్ విడుదల

తెలంగాణ ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు మే 2022 లో భాగంగా ఈరోజు ద్వితీయ సంవత్సరం ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్ 2 ను సెట్ “B”తో నిర్వహించాలని నిర్ణయించింది.