మెదక్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల అడ్మిషన్ డ్రైవ్

మెదక్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విద్యార్థుల చేరాలని ఈరోజు కళాశాల అధ్యాపకులు అడ్మిషన్ డ్రైవ్ కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ ని మరియు విద్యార్థులను కలిసి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో చేరడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి వివరించడం జరిగిందని మెదక్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల అధ్యాపకులు TGDCLA సంఘం రాష్ట్ర అధ్యక్షులు యమ్.వినోద్ కుమార్ మరియు వెంకటేశ్ తెలిపారు.