ఇంటర్ పరీక్ష పేపర్ సెట్ విడుదల

తెలంగాణలోని ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు మే 2002 లో భాగంగా ఈరోజు అనగా మే 9న జరిగే మొదటి సంవత్సరం ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్-1 పరీక్షను సెట్ “A ” తో నిర్వహించడానికి ఇంటర్మీడియట్ బోర్డ్ నిర్ణయం తీసుకుంది.