విద్యుత్ పంపిణీ సంస్థ టీఎస్ ఎస్పీడీసీఎల్ (TS SPDCL) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 1271 ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నది. ఇందులో జూనియర్ లైన్మెన్, సబ్-ఇంజినీర్ అసిస్టెంట్ ఇంజినీర్ పోస్టులు ఉన్నాయి.
ఆన్లైన్ దరఖాస్తులు ఈ నెల 11 నుంచి ప్రారంభం కానున్నాయి. పూర్తిస్థాయి నోటిఫికేషన్ బుధవారం (మే 11) విడుదల కానుంది. అదేరోజు దరఖాస్తు ప్రక్రియ ఆరంభమవుతున్నది.
★ మొత్తం ఖాళీలు :: 1271
ఇందులో జూనియర్ ఇంజినీర్ 1000, సబ్ ఇంజినీర్/ఎలక్ట్రికల్ 201, అసిస్టెంట్ ఇంజినీర్/ఎలక్ట్రికల్ 70 చొప్పున ఖాళీలు ఉన్నాయి.
★ అర్హతలు :: సంబంధిత విభాగంలో ఐటీఐ, బీఈ, బీటెక్ చేసి ఉండాలి.
★ వెబ్సైట్ ::
https://tssouthernpower.com