మే 09 చరిత్రలో ఈరోజు

★ దినోత్సవం :

  • శంకర జయంతి

సంఘటనలు :

  • 1994: దక్షిణాప్రికా అధ్యక్షుడిగా నెల్సన్ మండేలా ఎన్నికైనాడు.

జననాలు :

  • 1540: మహారణా ప్రతాప్, మేవార్ మహారాజు.
  • 1866: గోపాలకృష్ణ గోఖలే, స్వాతంత్ర్య సమర యోధుడు. (మ.1915)
  • 1933: దోమాడ చిట్టబ్బాయి, నాదస్వర విద్వాంసులు.
  • 1950: కల్పనా రాయ్, తెలుగు హాస్యనటి. (మ.2008)
  • 1989: విజయ్ దేవరకొండ, తెలుగు సినిమా నటుడు.
  • 1992: సాయి పల్లవి, భారతీయ సినిమా నటి.

మరణాలు :

  • 1970: కొమ్మూరి పద్మావతీదేవి, తెలుగులో తొలితరం రంగస్థల నటి, కథా రచయిత్రి. (జ.1908)
  • 1981: దుర్గాబాయి దేశ్‌ముఖ్, స్వాతంత్ర్య సమర యోధురాలు, సంఘ సంస్కర్త, రచయిత్రి. (జ.1909)
  • 1986: టెన్సింగ్ నార్కే, ఎవరెస్టు పర్వతం ఎక్కిన మొదటి విజేత,