ఇంటర్ పేపర్ సెట్ విడుదల May 7, 2022May 7, 2022 ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామ్స్ 2022 లో బాగంగా ఈ రోజు ద్వితీయ సంవత్సరం సెకండ్ లాంగ్వేజ్ పరీక్ష నిర్వహణకు క్వశ్చన్ పేపర్ సెట్ – B గా నిర్ణయించారు.