ఇంటర్ పరీక్షల క్వశ్చన్ పేపర్ సెట్ విడుదల

ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల్లో భాగంగా ఈరోజు మొదటి పరీక్ష అయినా సెకండ్ లాంగ్వేజెస్ – 1 క్వశ్చన్ పేపర్ సెట్ “A” తో పరీక్షలు నిర్వహించాలని ఇంటర్మీడియట్ బోర్డు ప్రకటించింది.