తెలంగాణ రాష్ట్రంలోని ఇంటర్మీడియట్ విద్యార్థులు నేరుగా హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకునే అవకాశాన్ని ఇంటర్మీడియట్ బోర్డు కల్పించింది.
విద్యార్థులు ఇంటర్మీడియట్ హాల్ టికెట్ లను డౌన్లోడ్ చేసుకోవడానికి అధికారిక వెబ్సైట్లో బోర్డు అందుబాటులో ఉంచింది.
ప్రథమ సంవత్సరం జనరల్ విద్యార్థులు ఇక్కడ హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకోండి.
DOWNLOAD FIRST (GEN. & VOC.)YEAR H.T.
ద్వితీయ సంవత్సరం జనరల్ విద్యార్థులు ఇక్కడ హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకోండి.
DOWNLOAD SECOND YEAR (GEN. & VOC.)H.T.
బ్రిడ్జి కోర్స్ ఇక్కడ హాల్ టికెట్లు ఇక్కడ డౌన్ లోడ్ చేసుకోండి.