చరిత్రలో ఈరోజు : ఎప్రిల్ 28

◆ దినోత్సవాలు :

  • ప్రపంచ భద్రతా దినోత్సవం.
  • ఒడిషాలో లాయర్స్ దినం

◆ సంఘటనలు :

  • 2001: డెన్నిస్ టిటో, ప్రపంచంలో మొదటి అంతరిక్ష పర్యాటకుడుగా చరిత్రలో నిలిచాడు.

◆ జననాలు :

  • 1758: జేమ్స్ మన్రో, అమెరికా రాజకీయవేత్త, 5 వ అధ్యక్షుడు. (మ.1831)
  • 1871: కాళ్ళకూరి నారాయణరావు, నాటక కర్త, సంఘ సంస్కర్త, ప్రథమాంధ్ర ప్రచురణకర్త, జాతీయవాది, ఛాయా గ్రహణ వాద్యాదురంధరుడు. (మ.1927)
  • 1897: భమిడిపాటి కామేశ్వరరావు, రచయిత, నటుడు, నాటకకర్త. (మ.1958)
  • 1924: కెన్నెథ్ కౌండా, జింబాబ్వే మొదటి అధ్యక్షుడు.
  • 1942: ఎ.జి.కృష్ణమూర్తి, అడ్వర్టయిజింగ్ ఏజెన్సీ ముద్రా కమ్యూనికేషన్స్ వ్యవస్థాపకుడు (మ.2016)
  • 1947: గంటి ప్రసాదం, నక్సలైటు నాయకుడుగా మరిన కవి.
  • 1947: హుమాయున్ ఆజాద్, బంగ్లాదేశ్ రచయిత.
  • 1987: సమంత, తెలుగు, తమిళ భాషల్లో నటించిన భారతీయ నటి.

◆ మరణాలు :

  • 1740: పేష్వా బాజీరావ్ I మరాఠా సామ్రాజ్యానికి చెందిన 6వ పేష్వా. (జ.1700)
  • 1945: ముస్సోలినీ, ఇటలీకి చెందిన ఒక రాజకీయ నాయకుడు. (జ.1883)
  • 1978: మహమ్మద్ డౌద్ ఖాన్, ఆఫ్ఘనిస్థాన్ మొదటి అధ్యక్షుడు. (జ. 1909)
  • 1998 : రమాకాంత్ దేశాయ్, భారత క్రికెటర్. (జ.1939)