తెలంగాణ మోడల్ స్కూల్ ఎంట్రెన్స్ టెస్ట్ 2022 ప్రవేశ పరీక్ష ఏప్రిల్ 24 ఆదివారం నాడు జరగనున్నట్లు విద్యా శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.
మోడల్ స్కూల్ లో 6వ తరగతి మరియు 7 నుంచి 10 తరగతులకు ఖాళీగా ఉన్న సీట్ల కోసం రేపు ప్రవేశ పరీక్ష జరగనుంది.
- ఆరవ తరగతి లో ప్రవేశం కొరకు పరీక్ష ఉదయం 10 గంటలనుండి 12 గంటల వరకు జరగనుంది.
- 7 నుంచి 10 వ తరగతిలో ప్రవేశ పరీక్ష మధ్యాహ్నం 2 గంటల నుండి 4 గంటల వరకు జరగనుంది.
- పరీక్షా కేంద్రానికి గంట ముందుగా చేరుకోవాలి.
హాల్ టికెట్లు డౌన్ లోడ్ కొరకు క్రింది లింకును క్లిక్ చేయండి
https://telanganams.cgg.gov.in/TSMSWEB20/#!/home19terght567.rps