సరిహద్దు భద్రతా దళం (BSF) 90 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆన్లైన్ దరఖాస్తులు వచ్చే నెల 30 వరకు అందుబాటులో ఉంటాయి. ఇందులో ఇన్స్పెక్టర్, సబ్ఇన్స్పెక్టర్, జూనియర్ ఇంజినీర్, సబ్ఇన్స్పెక్టర్ (ఎలక్ట్రికల్) ఉద్యోగాలు ఉన్నాయి.
● ఖాళీల వివరాలు :- ఇన్స్పెక్టర్ 1, సబ్ ఇన్స్పెక్టర్ 57, జూనియర్ ఇంజినీర్/ సబ్ ఇన్స్పెక్టర్ (ఎలక్ట్రికల్) 32 చొప్పున ఖాళీలు ఉన్నాయి.
● అర్హతలు :- ఆర్కిటెక్ట్, సివిల్ ఇంజినీర్, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్లో డిగ్రీ, మూడేండ్ల డిప్లొమా చేసి ఉండాలి.
● వయోపరిమితి :- అభ్యర్థులు 30 ఏండ్ల వయస్సు మిచినవారై ఉండకూడదు.
● దరఖాస్తు విధానం :– ఆన్లైన్లో
● దరఖాస్తులకు చివరి తేదీ :– మే 30
● వెబ్సైట్ :- www.rectt.bsf.gov.in or