హైకోర్టు కు 779 పోస్టుల మంజూరు

తెలంగాణ హైకోర్టులో వివిధ క్యాటగిరీలకు చెందిన 779 ఉద్యోగాల భర్తీకి ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కే రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. మంజూరు అయిన పోస్టుల వివరాలు ఇలా ఉన్నాయి.

★ క్యాటగిరీ పోస్టులు

రిజిస్ట్రార్‌ (ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌) 1
జాయింట్‌ రిజిస్ట్రార్‌ 3
డిప్యూటీ రిజిస్ట్రార్‌ 5
అసిస్టెంట్‌ రిజిస్ట్రార్‌ 4
సెక్షన్‌ ఆఫీసర్స్‌/స్క్రూటినీ ఆఫీసర్స్‌ / 96
కోర్టు ఆఫీసర్స్‌/అకౌంట్స్‌ ఆఫీసర్‌
కోర్టు మాస్టర్స్‌/పీఎస్‌ టు జడ్జెస్‌/ 59

★ పీఎస్‌ టు రిజిస్ట్రార్‌

డిప్యూటీ సెక్షన్‌ ఆఫీసర్స్‌/ట్రాన్స్‌లేటర్‌ 78
కంప్యూటర్‌ ఆపరేటర్‌ 12
అసిస్టెంట్‌ సెక్షన్‌ ఆఫీసర్‌ 73
అసిస్టెంట్‌ లైబ్రేరియన్‌ 1
యూ.డీ. స్టెనో 1
అసిస్టెంట్స్‌ 72
రీడర్స్‌ అండ్‌ ఎగ్జామినర్స్‌ 22
టైపిస్ట్‌ 24
కాపీయిస్ట్‌ 24
డ్రైవర్‌ 55
బైండర్‌ 1
బుక్‌-బేరర్‌ 1
కాపియర్‌ మిషిన్‌ ఆపరేటర్‌ 1
రికార్డు అసిస్టెంట్‌ 27
లిఫ్ట్‌ ఆపరేటర్‌ 5
ఆఫీస్‌ కోఆర్డినేటర్‌ 181

★ టెక్నికల్‌ ఆడ్వైజరీ కమిటీ టు అసిస్టెంట్‌ రిజిస్ట్రార్‌ (ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌) టెక్నికల్‌ అడ్వైజర్‌/

సూపరింటెండెంట్‌ ఇంజినీర్‌ 4
డిప్యూటీ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ 1
అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ (సివిల్‌) 2
అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ (ఎలక్ట్రికల్‌) 1
సెక్రటేరియల్‌ అసిస్టెంట్‌ క్యాడర్‌ 1

మొత్తం పోస్టులు 779