ఇంటర్ విద్యార్థులకు మానసిక మద్దతు – బోర్డు

ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థినీ విద్యార్థులను మానసిక మద్దతు కోసం నిపుణులైన సైక్రియాటిస్ట్ / సైకాలజిస్ట్ లను నియమిస్తున్నట్లు ఇంటర్మీడియట్ బోర్డు ఒక ప్రకటనలో తెలిపింది.

విద్యార్థులు ఎలాంటి మానసిక ఆందోళన చెందకుండా పరీక్షలు వ్రాయడానికి సైకియాట్రిస్ట్/సైకాలజిస్ట్ లను ఫోను ద్వారా సందేహాలను మానసిక ఒత్తిళ్లను దూరం చేయడానికి కౌన్సెలింగ్ ఇస్తారని ప్రకటించింది.