మార్చి 27 చరిత్రలో ఈరోజు

◆ దినోత్సవం :-

  • ప్రపంచ రంగస్థల దినోత్సవం

◆ సంఘటనలు :-

  • 1998: ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ వారు వయాగ్రా మందును మగవారి నరాలబలహీనతకు ఔషధంగా ధ్రువీకరించారు.
  • 2008: వికీపీడియాలో 10వ మిలియన్ వ్యాసం వ్రాయబడింది.

◆ జననాలు

  • 1845: విల్ హెల్మ్ కన్రాడ్ రాంట్ జెన్, ఎక్స్ కిరణాల కిరణాల ఆవిష్కర్త, నోబెల్ బహుమతి గ్రహీత, జననం. (మరణం.1923)
  • 1903: హెచ్.వి.బాబు, తెలుగు సినిమా దర్శకుడు. సరస్వతి టాకీస్ అనే చిత్రనిర్మాణ సంస్థను ప్రారంభించి అనేక తెలుగు సినిమాలు నిర్మించాడు
  • 1985: రాం చరణ్ తేజ, తెలుగు సినిమా కథానాయకుడు.

◆ మరణాలు

  • 1868: మైసూరు మహారాజా ముమ్మడి కృష్ణరాజ్ వడయార్. టిప్పు సుల్తాన్ మరణానంతరం బ్రిటీష్ సైన్యం మైసూర్ ను ఒక రాచరిక రాష్ట్రం (ప్రిన్స్‌లీ స్టేట్) గా మార్చి ఇతడిని 5 ఏళ్ల వయసులో మహారాజుగా నియమించారు. (జ.1794)
  • 1898: సయ్యద్ అహ్మద్ ఖాన్, భారత విద్యావేత్త, రాజకీయవేత్త. (జననం.1817)
  • 1968: యూరీ గగారిన్, అంతరిక్షంలోకి వెళ్ళిన మొట్టమొదటి మానవుడు. (జననం.1934)
  • 1985: గుత్తికొండ నరహరి, రచయిత, సంపాదకులు, తెలుగు రాజకీయరంగంలో అసమాన వక్త, రాజకీయ విశ్లేషకుడు. (జ.1918)
  • 2015: మ‌నుభాయ్ ప‌టేల్, స్వాతంత్ర్య సమరయోధుడు, గాంథేయవాది, గుజ‌రాత్ మాజీ మంత్రి.