డిగ్రీ గురుకుల సెట్ ఫలితాలు విడుదల

తెలంగాణ సాంఘిక, గిరిజన సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ పరిధిలోని రెసిడెన్షియల్‌ డిగ్రీ కాలేజీల్లో 2022-23 విద్యా సంవత్సరానికి డిగ్రీ మొదటి సంవత్సరం కోర్సుల్లో ప్రవేశానికి ఇటీవల నిర్వహించిన TGUGCET 2022 అర్హత పరీక్ష ఫలితాల్ని మంత్రి కొప్పుల ఈశ్వర్‌ విడుదల చేశారు.

ప్రవేశ పరీక్షలో 14,201 మంది యువతులు, 2,495 మంది యువకులు అర్హత సాధించారు.

ఫలితాల కోసం కింద ఇవ్వబడిన లింక్ ను క్లిక్ చేయండి.

LINK FOR RESULTS