RBIలో 303 పోస్టులకు నోటిఫికేషన్

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 303 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

ఖాళీలు :- గ్రేడ్ బి ఆఫీసర్లు-294, అసిస్టెంట్ మేనేజర్లు-09.

విభాగాలు :- జనరల్, ఎకనమిక్ అండ్ పాలిసీ రిసెర్చ్, స్టాటిస్టిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ మేనేజ్ మెంట్, రాజ్ భాష, ప్రొటోకాల్ అండ్ సెక్యూరిటీ.

ఎంపిక విధానం :- ఆన్లైన్ ఎగ్జామినేషన్ / రాత పరీక్ష ఆధారంగా

దరఖాస్తు విధానం :- ఆన్లైన్ ద్వారా.

దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :- 2022, మార్చి 28

దరఖాస్తులకు చివరి తేది :- 2022, ఏప్రిల్ 18.

వెబ్సైట్ :- www.rbi.org.in/