చరిత్రలోఈరోజు : మార్చి 23

◆ దినోత్సవం :-

  • ప్రపంచ వాతావరణ శాస్త్ర దినోత్సవం.
  • అమర వీరుల దినోత్సవం.

◆ సంఘటనలు :-

  • 1931 : భారత స్వాతంత్ర్యోద్యమంలో కృషి చేసిన భగత్ సింగ్ (జ. 1907, రాజ్‌గురు (జ. 1908), సుఖ్‌దేవ్ (జ. 1907) లు ఉరి తీయబడ్డారు. వారి మరణాలకు గుర్తుగా ఆ రోజు అమరవీరుల దినొత్సవంగా గుర్తిస్తారు.
    1942 : రెండవ ప్రపంచ యుద్ధంలో హిందూ మహాసముద్రములో అండమాన్ దీవులను జపనీయులు ఆక్రమించుకున్నారు.
  • 1956 : ప్రపంచంలో మొదటి ఇస్లామిక్ రిపబ్లిక్ దేశంగా పాకిస్తాన్ అవతరించింది. (పాకిస్థాన్ గణతంత్ర దినోత్సవం)

◆ జననాలు :-

  • 1749: పియర్ సైమన్ లాప్లేస్, ఫ్రెంచ్ గణిత శాస్త్రవేత్త, ఖగోళ× శాస్త్రవేత్త. (మ.1827)
  • 1893: భారతదేశ ఆవిష్కర్త, ఇంజనీర్ జి.డి.నాయుడు౾ (మరణం:1974)
  • 1910: రామమనోహర్ లోహియా, సోషలిస్టు నాయకుడు, సిద్ధాంతకర్త
  • 1934: కె.బి.కె.మోహన్ రాజు, సినిమా నేపథ్యగాయకుడు, ఆకాశవాణి, దూరదర్శన్ కళాకారుడు. (మ.2018)
  • 1950: వి.డి.రాజప్పన్, మలయాళ సినిమా హాస్యనటుడు. (మ.2016)
  • 1953: అశోక్ దాస్, భారతీయ అమెరికన్ సైద్ధాంతిక భౌతిక శాస్త్రవేత్త.
  • 1968: మేకా శ్రీకాంత్, తెలుగు సినిమా నటుల్లో ఒకడు

◆ మరణాలు :-

  • 1931: భగత్ సింగ్, భారత జాతీయోద్యమ నాయకుడు. (జ.1907)
  • 1931: సుఖ్ దేవ్, భారత జాతీయోద్యమ నాయకుడు, భగత్ సింగ్ సహచరుడు. (జ.1907)
  • 1931: రాజ్ గురు, స్వాతంత్ర్య ఉద్యమ విప్లవకారుడు, భగత్ సింగ్ సహచరుడు. (జ.1908)
  • 1992: ఫ్రెడరిక్ హేయక్, ఆర్థికవేత్త, అర్థశాస్త్ర నోబెల్ బహుమతి గ్రహీత.
  • 2015: లీ క్వాన్‌ యూ, సింగపూర్ మొదటి ప్రధానమంత్రి. సింగపూర్‌ జాతి పితగా ప్రసిద్ధుడు. (జ.1923)
  • 2015: మల్లి మస్తాన్ బాబు, ప్రపంచ పర్వతారోహకుడు. (జ.1974)