తెలంగాణ ఎంసెట్, ఈసెట్ పరీక్షల షెడ్యూల్ను తెలంగాణవిద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఈరోజు విడుదల చేశారు.
ఎంసెట్ పరీక్ష జులై 14, 15, 18, 19, 20 తేదీల్లో నిర్వహిస్తామని చెప్పారు.
జులై 14, 15 తేదీల్లో ఎంసెట్ అగ్రికల్చర్,
జులై 18, 19, 20 తేదీల్లో ఎంసెట్
ఇంజినీరింగ్ ఎగ్జామ్స్ ఉంటాయన్నారు.
జులై 13న ఈసెట్ నిర్వహిస్తామని ప్రకటించారు.