మార్చి 21 చరిత్రలో ఈరోజు

★ దినోత్సవం :

  • ప్రపంచ అటవీ దినోత్సవం
  • అంతర్జాతీయ జాతి వివక్ష నిర్మూలన దినోత్సవం
  • అంతర్జాతీయ రంగుల దినోత్సవం
  • ప్రపంచ కవితా దినోత్సవం
  • ప్రపంచ అంగ వికలుర దినోత్సవం
  • ప్రపంచ తోలుబొమ్మలాట దినోత్సవం
  • అంతర్జాతీయ భూగోళ దినోత్సవం

★ సంఘటనలు :

  • 1857: జపాన్ లోని టోక్యోలో భయంకర భూకంపం – 100,000 మంది మృతి.
  • 1990 : దక్షిణాఫ్రికా పాలనలో 75 సంవత్సరములు గల నమీబియాకు స్వాతంత్ర్యం.

★ జననాలు :

  • 1768: జోసెఫ్ ఫోరియర్, ఫ్రాన్స్ కు చెందిన గణిత, భౌతిక శాస్త్రవేత్త. (మ.1760)
  • 1915: మేకా రంగయ్య అప్పారావు, నూజివీడు జమిందారీ కుటుంబానికి చెందిన వారు విద్యావేత్త, మాజీ మంత్రి, మాజీ రాజ్యసభసభ్యుడు
  • 1916: ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్, సెహనాయి విద్వాంసుడు. (మ.2006)
  • 1923: “సహజ రాజయోగ” సంస్థ ప్రారంభకురాలైన భారత మహిళ మాతాజీ నిర్మళా దేవి లేదా నిర్మల శ్రీవాస్తవ (మరణం:2011)
  • 1925: మునిపల్లె రాజు, భారత ప్రభుత్వ రక్షణ శాఖలోని ఇంజనీరింగు సర్వీసులో ఉద్యోగం చేసాడు, తెలుగు కథను సుసంపన్నం చేసారు
  • 1942: పచ్చా రామచంద్రరావు, లోహ శాస్త్రజ్ఞుడు
  • 1978: భారత సినీనటి రాణీ ముఖర్జీ

★ మరణాలు :

  • 1942: కొప్పరపు సోదర కవులు, కొప్పరపు వేంకటరమణ కవి, అవధానంలో పేరొందిన జంట సోదర కవులు. (జ.1887)
  • 1972: పప్పూరు రామాచార్యులు, తెలుగు కవి,మాజీశాసనసభ్యుడు. (జ.1896)
  • 1990: తుమ్మల సీతారామమూర్తి, ఆధునిక పద్యకవుల్లో అగ్రగణ్యుడు. అభినవ తిక్కన బిరుదాంకితుడు. (జ.1901)
  • 2013: చినువ అచెబె, ఆధునిక ఆఫ్రికన్‌ సాహిత్య పితామహుడు. (జ.1930)