తెలంగాణ రాష్ట్రంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న సాంఘిక సంక్షేమ, గురుకుల సంక్షేమ, వెనుకబడిన తరగతుల సంక్షేమ, మరియు విద్యాశాఖ ఆధ్వర్యంలో ఇంగ్లీష్ మీడియం నందు గురుకుల విద్యా సంస్థల్లో 2022-23 విద్యా సంవత్సరానికి గాను ఐదవ తరగతి ప్రవేశాల కోసం ప్రవేశ పరీక్ష (VTG CET – 2022) నోటిఫికేషన్ వెలువడింది.
● దరఖాస్తు ప్రారంభం తేదీ :: మార్చి, 9 – 2022
● దరఖాస్తుకు చివరి తేదీ :: మార్చి – 08 – 2022
● దరఖాస్తు రుసుము :: ₹100/-
● దరఖాస్తు విధానం :: ఆన్లైన్
● అర్హతలు :: 2021 – 22 విద్యా సంవత్సరంలో 4వ తరగతి చదువుతున్న విద్యార్థులు మాత్రమే అర్హులు.
● పరీక్ష తేదీ :: మే – 08 – 2022
● వెబ్సైట్ :: https://tgcet.cgg.gov.in/