బాసరలోని రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ (ఆర్జీయూకేటీ)లో తాత్కాలిక ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది.
• విభాగాలు:- సివిల్, సీఎస్ఈ, ఈఈఈ, మెటలర్జీ, మెటీరియల్స్ ఇంజినీరింగ్, కెమిస్ట్రీ, మ్యాథ్స్, ఫిజిక్స్
• దరఖాస్తు విధానం :- ఆన్లైన్లో
• చివరితేదీ :- మార్చి 21 – 2022
• వేతనం :- 30,000/ నెలకు
• పూర్తి నోటిఫికేషన్ :- pdf download
• వెబ్సైట్ :- https://www.rgukt.ac.in