పదవ తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల

తెలంగాణలో పదవ తరగతి పరీక్షల నూతన షెడ్యూల్ విడుదల అయింది. మే 23 నుండి జూన్ 1 వరకు పరీక్షలు జరగనున్నాయి. ఉదయం 9.30 నుండి మధ్యాహ్నం 12.45 వరకు పరీక్ష లు జరగనున్నాయి.

నూతన షెడ్యూల్ :-

మే 23 – ఫస్ట్ లాంగ్వేజ్

మే 24 – సెకండ్ లాంగ్వేజ్

మే 25 – థర్డ్ లాంగ్వేజ్

మే 26 – గణితం

మే 27 – జనరల్ సైన్స్

మే 28 – సోషల్ స్టడీస్

మే – 30 – OSSC MAIN LANGUAGE P1

మే – 31 – OSSC MAIN LANGUAGE P2

జూన్ – 01 – SSC VOCATIONAL COURSE