ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల నూతన షెడ్యూల్ విడుదల

తెలంగాణ ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు – ఎప్రిల్ – 2022 నూతన షెడ్యూల్ ను ఇంటర్మీడియట్ బోర్డ్ విడుదల చేసింది. నూతన షెడ్యూల్ ప్రకారం పరీక్షలు మే 6 న ప్రారంభమై మే 24తో ముగుస్తాయి.

JEE MAIN 2022 మొదటి దశలో జరిగే పరీక్షల షెడ్యూల్ మారడంతో ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామ్స్ షెడ్యూల్ లో మార్పు చేయవలసి వచ్చిన విషయం తెలిసిందే.

మార్చి 23 నుండి ఎప్రిల్ 08 వరకు ప్రాక్టికల్స్ పరీక్షలు యధావిధిగా నిర్వహిస్తారు. ఎథిక్స్ అండ్ హ్యూమన్ వాల్య్సూ పరీక్ష ఎప్రిల్ – 11న, ఎన్విరాన్మెంటల్ పరీక్ష ఎప్రిల్ – 12న జరుగుతాయి.

నూతన షెడ్యూల్ :-

మే – 06 : సెకండ్ లాంగ్వేజ్ – 1
మే – 07 : సెకండ్ లాంగ్వేజ్ – 2


మే – 08: ఫస్ట్ లాంగ్వేజ్ – 1
మే – 10 : ఫస్ట్ లాంగ్వేజ్ – 2


మే – 11 : బోటనీ/మ్యాథ్స్A/పొలిటికల్ సైన్స్ – 1
మే – 12 : బోటనీ/మ్యాథ్స్A/పొలిటికల్ సైన్స్ – 2


మే – 13 : జువాలజి/మ్యాథ్స్B/హిస్టరీ – 1
మే – 14 : జువాలజి/మ్యాథ్స్B/హిస్టరీ – 2

మే – 14 : ఫిజిక్స్/ఎకానమిక్స్ – 1
మే – 16 : ఫిజిక్స్/ఎకానమిక్స్ – 2


మే – 18: కెమిస్ట్రీ/ కామర్స్ – 1
మే – 19 : కెమిస్ట్రీ/ కామర్స్ – 2


మే – 20 : పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్/ బ్రిడ్జి కోర్స్ (మ్యాథ్స్ పేపర్) – 1
మే – 21 : పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్/ బ్రిడ్జి కోర్స్ (మ్యాథ్స్ పేపర్) – 2


మే – 23 : మోడ్రన్ లాంగ్వేజ్/ జియోగ్రపి – 1
మే – 24 : మోడ్రన్ లాంగ్వేజ్/ జియోగ్రపి – 2