మార్చి 15 చరిత్రలో ఈరోజు

★ దినోత్సవం :

  • ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం

★ సంఘటనలు :

  • 1493:అమెరికా మొదటి పర్యటన అనంతరం స్పెయిన్ చేరిన కొలంబస్.
  • 1564: మొఘల్ చక్రవర్తి అక్బర్ జిజియా పన్నును రద్దు చేశారు.
  • 1915: మొదటి ప్రపంచ యుద్ధం సమయంలో కాన్‌స్టాంటినోపిల్ సంధి జరిగింది.
  • 1966: భారత ప్రధాన న్యాయమూర్తిగా ప్.బ్. గజేంద్ర ఘడ్కర్ పదవీ విరమణ.
  • 1985 : మొట్టమొదటి అంతర్జాల డొమైన్ పేరు నమోదు. (symbolics.com).
  • 1990 : మొట్టమొదటి సోవియట్ యూనియన్ అధ్యక్షుడిగా గోర్బచేవ్ ఎన్నిక.

★ జననాలు :

  • 1767: ఆండ్రూ జాక్సన్, అమెరికా మాజీ అధ్యక్షుడు
  • 1898: మునిమాణిక్యం నరసింహారావు, తెలుగు హాస్యరచయిత.
  • 1930: ఇలపావులూరి పాండురంగారావు, హిందీ సంస్కృత రచనలను తెలుగులోనికి, తెలుగు నుండి హిందీ, ఇంగ్లీషు భాషలకు అనేక పుస్తకాలను అనుసృజించాడు మ. 2011
  • 1934: కాన్షీరాం, భారతదేశంలో దళిత నేత (మ. 2006)
  • 1937: వల్లంపాటి వెంకటసుబ్బయ్య, తెలుగు సాహితీ విమర్శకుడు. (మ.2007)
  • 1957: నామా నాగేశ్వరరావు, ఖమ్మం జిల్లాకు చెందిన వ్యాపారవేత్త మరియూ రాజకీయ నాయకుడు
  • 1977: భారత సైనికదళం మేజర్ సందీప్ ఉన్నిక్రిష్ణన్ (మ. 2008)

★ మరణాలు :

  • 1957: కుమారస్వామి రాజా, ఉమ్మడి మద్రాసు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, ఒడిషా మాజీ గవర్నరు.
  • 1998: పి. అచ్యుతరాం, హేతువాది, సంఘ సంస్కర్త. (జ.1925)
  • 2010: కోనేరు రంగారావు, కాంగ్రేసు పార్టీ రాజకీయనాయకుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పురపాలన, పట్టణాభివృద్ధిశాఖ మాజీమంత్రి. (మ.2010)
  • 2013: కళ్ళం అంజిరెడ్డి, డా. రెడ్డీస్ ల్యాబ్స్ వ్యవస్థాపకుడు.
  • 2015: రాళ్ళబండి కవితాప్రసాద్, తెలుగు అవధాని, కవి. (జ.1961)
  • 2019: విలియం స్టాన్లీ మెర్విన్ అమెరికాకు చెందిన కవి, రచయిత, అనువాదకుడు, యుద్ధ వ్యతిరేక కార్యకర్త. (జ.1927)
  • 2019: వై.ఎస్.వివేకానందరెడ్డి భారత పార్లమెంటు సభ్యుడు. (జ.1950)