త్వరలోనే టెట్ నిర్వహణ – సబితా ఇంద్రారెడ్డి

ఉపాధ్యాయ అర్హత పరీక్ష (TET)నిర్వహించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారని త్వరలోనే నిర్వహణకు చర్యలు తీసుకుంటామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అసెంబ్లీలో వెల్లడించారు.

డీఎస్సీ వ్రాయలంటే కచ్చితంగా టెట్ పరీక్షలో క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది.