వారంలోగా NEET 2022 నోటిఫికేషన్

నీట్ 2022 ప్రవేశ పరీక్ష షెడ్యూల్ ను వచ్చే వారం విడుదల చేయునున్నట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (nta)తెలిపింది. అలాగే ప్రవేశ పరీక్ష ను జూన్ లో నిర్వహించే అవకాశం ఉంది.

దేశ వ్యాప్తంగా ఉన్న మెడికల్ సీట్ల కోసం ప్రతిఏటా నీట్ పరీక్ష నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.