ఇంటర్ పరీక్షల ఫీజు గడువు పెంపు

ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు 2022 ఫీజు గడువును మార్చి 10 వరకు పెంచుతూ ఇంటర్మీడియట్ బోర్డు నిర్ణయం తీసుకుంది.

ఆలస్య రుసుము 3000 రూపాయలు చెల్లించి విద్యార్థులు మార్చి 10 వరకు పరీక్ష ఫీజు కట్టవచ్చని ప్రకటనలో తెలిపారు.