బడ్జెట్ కు అమోదం తెలిపిన తెలంగాణ కేబినేట్

ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు అధ్యక్షతన ప్రగతి భవన్ లో కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన రాష్ట్ర బడ్జెట్ ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం తెలిపింది.

తెలంగాణబడ్జెట్ సమావేశాల మార్చి 7నుండి జరగనున్నాయి. ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు.