మార్చి 05 : చరిత్రలో ఈ రోజు

★ దినోత్సవం :-

  • అస్సాం రైఫిల్స్ రైటింగ్ దినోత్సవం.
  • ప్రపంచ బధిరుల దినం.

★ సంఘటనలు :-

  • 2010: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా జి.కిషన్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు.
  • 1824: బర్మా పై బ్రిటన్ యుద్ధం ప్రకటన.
  • 1931: రాజకీయ ఖైదీ ల విడుదల ఒపందంపై బ్రిటిష్ ప్రతినిధులు, మహాత్మా గాంధీ సంతకం.

★ జననాలు :-

  • 1901: ఈలపాట రఘురామయ్య, సుప్రసిద్ధ రంగస్థల, సినిమా నటుడు, గాయకుడు. (మ.1975)
  • 1917: కాంచనమాల, అలనాటి అందాల నటి. (మ.1981)
  • 1918: జేమ్స్ టోబిన్, ఆర్థికవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత .
  • 1920: మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రి, తెలుగు సాహిత్యంలో కవి. (మ. 1992)
  • 1924: గణపతిరాజు అచ్యుతరామరాజు, వాది, సాహిత్య, సాంస్కృతిక, నాటక కళాకారుడు. (మ.2004)
  • 1928 : ఆల్కే పదంసీ, పలు ప్రతిష్ఠాత్మక అడ్వర్‌టైజ్‌మెంట్లకు సృష్టికర్త.
  • 1937: నెమలికంటి తారకరామారావు, శ్రీకళానికేతన్ సంస్థను స్థాపించి, ఆ సంస్థ తరపున 30 నాటక, నాటికలను హైదరాబాదులోనూ, రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలలోనూ ప్రదర్శింపజేశారు.
  • 1958: నాజర్, దక్షిణాదికి చెందిన నటుడు.
  • 1984: ఆర్తీ అగర్వాల్, తెలుగు సినిమా నటీమణి. (మ.2015)

★ మరణాలు :-

  • 1827: అలెస్సాండ్రో వోల్టా, బ్యాటరీని ఆవిష్కరించిన ఇటలీ శాస్త్రవేత్త. (జ.1745)
  • 1827: పియర్ సైమన్ లాప్లేస్ ఫ్రెంచి గణిత శాస్త్రవేత్త, ఖగోళ శాస్త్రజ్ఞుడు (జ.1749)
  • 1945: గాడేపల్లి వీరరాఘవశాస్త్రి, గొప్ప కవి, శతావధాని.
  • 1953: స్టాలిన్ , రష్యాకు చెందిన కమ్యూనిస్ట్ నేత, అధ్యక్షుడు
  • 1989: పృథ్వీసింగ్ ఆజాద్, గదర్ పార్టీ వ్యవస్థాపక సభ్యుడు, పద్మభూషణ్ పురస్కార గ్రహీత. (జ.1892)
  • 1996: పిఠాపురం నాగేశ్వరరావు, సినీ నేపథ్యగాయకుడు.
  • 2004: కొంగర జగ్గయ్య, తెలుగు సినిమా నటుడు, రచయిత, పాత్రికేయుడు, మాజీ పార్లమెంటు సభ్యుడు. (జ.1928)
  • 2013: రాజసులోచన, తెలుగు సినిమా నటి, కూచిపూడి, భరతనాట్య నర్తకి. (జ.1935)2017: సి.వి.సుబ్బన్న శతావధాని (జ.1929)