గురుకుల డిగ్రీ ప్రవేశ పరీక్ష హల్ టిక్కెట్లు విడుదల

తెలంగాణ లోని డిగ్రీ గురుకులాలో ప్రవేశం కోసం నిర్వహించే TGUG CET 2022 ప్రవేశ పరీక్ష హల్ టికెట్లను గురుకుల సొసైటీ అందుబాటులో ఉంచింది.

TGUG CET 2022 పరీక్ష తేదీ మార్చి – 06 – 2022

కింద లింక్ ద్వారా TGUG CET 2022 హల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు.

వెబ్సైట్ :- http://mmtechies-001-site3.itempurl.com/Login.aspx