ప్రాక్టికల్స్ పరీక్షలు – 2022
మార్చి – 23 నుండి ఎప్రిల్ – 08 వరకు ప్రతి రోజు రెండు సెషన్స్ లలో జరుగును.
ఉదయం 9.00 నుండి 12.00 గంటల వరకు మొదటి సెషన్
మధ్యాహ్నం 2.00 నుండి 5.00 గంటల వరకు రెండవ సెషన్
ప్రథమ సంవత్సరం బోర్డు పరీక్షలు
ఎప్రిల్ – 11 – 2022 న ఎథిక్స్ & హ్యూమన్ వాల్య్సూ పరీక్ష
ఎప్రిల్ – 12 – 2022 న ఎన్విరాన్ మెంటల్ ఎడ్యుకేషన్ పరీక్ష
సమయం : ఉదయం 10.00 నుండి మధ్యాహ్నం 1.00 వరకు
బోర్డు పబ్లిక్ పరీక్షలు
ఎప్రిల్ – 22 నుండి మే – 12వ తేదీ వరకు ఉదయం 9.00 నుండి 12.00 గంటల వరకు నిర్వహించబడును.
