మార్చి 04 : చరిత్రలో ఈ రోజు

★ దినోత్సవం
జాతీయ భద్రతా దినోత్సవం

★ జననాలు :-

  • 1886: బులుసు సాంబమూర్తి, దేశభక్తుడు, స్వాతంత్ర్య సమరయోధుడు, ఈయన మద్రాసు శాసన పరిషత్ అధ్యక్షులు.
  • 1962: బుర్రా విజయదుర్గ, రంగస్థల నటీమణి.
  • 1973: చంద్రశేఖర్ యేలేటి, తెలుగు సినిమా దర్శకుడు.

★ మరణాలు

  • 1964: కిరికెర రెడ్డి భీమరావు, తెలుగు, కన్నడ భాషలలో కవిత్వమల్లినవాడు
  • 2002: కె.వి.రఘునాథరెడ్డి, కాంగ్రేసు పార్టీకి చెందిన రాజకీయ నాయకుడు, మాజీ కేంద్ర మంత్రి (జ.1924)
  • 2016: పి.ఎ.సంగ్మా, లోక్‌సభ మాజీ స్పీకరు. (జ.1947)
  • 2016: రాంరెడ్డి వెంకటరెడ్డి, ఖమ్మం జిల్లా పాలేరు కాంగ్రెస్ ఎమ్మెల్యే. (జ.1944)